కుక్కకు ఉద్యోగం, హైదరాబాద్ కంపెనీలో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ పదవి

Published : May 30, 2025, 10:36 AM ISTUpdated : May 30, 2025, 10:58 AM IST

హైదరాబాద్ Harvesting Robotics కంపెనీలో డెన్వర్ అనే కుక్క ఉద్యోగిగా నియామకం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

PREV
15
Harvesting Robotics

Harvesting Robotics అనే టెక్ స్టార్టప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం? వాళ్లు తీసుకున్న కొత్త ఉద్యోగి అది మరెవరో కాదు– ఒక కుక్క!

25
Chief Happiness Officer

గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ కుక్క పేరు డెన్వర్. ఇప్పుడు ఈ స్టార్టప్‌లో “Chief Happiness Officer (CHO)”గా విధులు నిర్వహిస్తుంది.

35
సంతోషం, శాంతి, ఉత్సాహం

కంపెనీ ప్రకారం, డెన్వర్ హాజరైనప్పుడల్లా ఉద్యోగులలో సంతోషం, శాంతి, ఉత్సాహం పెరుగుతాయి. పని ఒత్తిడిని తగ్గించడంలో అతడి పాత్ర కీలకమట.

45
సోషల్ మీడియాలో వైరల్

సహ వ్యవస్థాపకుడు రాహుల్ అరెపాకా లింక్డ్‌ఇన్‌లో డెన్వర్ గురించి పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయ్యింది. అందులో డెన్వర్ ఫోటోలు,  అతడి పాత్రను వివరించారు.

55
వ్యవసాయ టెక్నాలజీ

Harvesting Robotics లేజర్ ఆధారిత కలుపు తొలగింపు వ్యవసాయ టెక్నాలజీపై పని చేస్తున్నా, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories