Hug Day 2022: ప్రతి కౌగిలింతా సమ్ థింగ్ స్పెషలే.. ఇలా హగ్ చేసుకుంటే మీ ప్రేమలో ఎవ్వరైనా మునిగిపోవాల్సిందే..
First Published | Feb 12, 2022, 10:08 AM ISTHug Day 2022: కౌగిలింత ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి హగ్ ఎన్నోభావాలను వ్యక్తపరుస్తుంది. ప్రేమికులు, భార్యభర్తలే కాదు.. స్నేహితుల మధ్య కూడా కౌగిలింతలు ఉంటాయి. అంతులేని ప్రేమకు, అనుబంధాలకు, ఆప్యాయలతకు ఈ కౌగిలింతే ప్రతీక.