నెయిల్ ఎక్స్ టెన్షన్స్.. ఇంట్లోనే ఈజీగా.. ఇలా...

Published : Jul 19, 2021, 01:58 PM IST

కొన్ని సింపుల్ టిప్స్ పాటితో ఇంట్లోనే ఈజీగా పొడవైన ఎక్స్ టెన్షన్ గోర్లును పెట్టుకోవచ్చు. అదెలాగంటే...

PREV
112
నెయిల్ ఎక్స్ టెన్షన్స్.. ఇంట్లోనే ఈజీగా.. ఇలా...

నెయిల్ ఎక్స్ టెన్షన్స్.. అదమైన పొడవైన గోర్లకోసం ప్రతీ ఒక్కరూ దీన్ని ట్రై చేస్తారు. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడం కుదరదు.. తప్పనిసరిగా పార్లర్ కు వెళ్లాల్సింది. 

212

అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటితో ఇంట్లోనే ఈజీగా పొడవైన ఎక్స్ టెన్షన్ గోర్లును పెట్టుకోవచ్చు. అదెలాగంటే...

312

ముందుగా మీ చేతి గోర్లను రెడీ చేసుకోవాలి. గోర్ల మీద పెయింట్ గానీ ఇంకెలాంటి మరకలు కానీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. 

412

దీనికోసం నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించవచ్చు. గోర్ల ఎగుడు దిగుడు ఉంటే.. వాటిని ఈవెన్ గా సరి చేసుకోవాలి.

512

తరువాత ముందుగా ప్రైమరీ లేయర్ ను వేసుకోవాలి. దీనివల్ల డ్యామేజ్, రసాయనాల నుంచి మీ గోర్లు రక్షించబడతాయి. 

612

ఇలా గోర్లను క్లెన్సింగ్ చేసి రెడీ చేసుకున్నాక.. మీ గోర్లకు సరిగ్గా సరిపోయే నెయిల్ ఎక్స్ టెన్షన్ లను ఎంచుకోవాలి. తరువా వీటిని వేలికి సరిగా పెట్టి అతికించాలి. 

712

ఆ తరువాత పైల్ తో చక్కగా గోర్లు షేప్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఆకారంలో షేప్ చేసుకోవాలి. 

812

ప్రతీ గోరు మీద నెయిల్ జెల్ కోట్ వేయడానికి శుభ్రమైన జెల్ బ్రెష్ ను ఉపయోగించండి. దీంతో అన్ని గోర్లూ పెయింట్ వేయండి. 

912

ఒక చేతి గోర్లకు మొత్తం పెయింట్ వేయడం అయిపోగానే.. ఆ చేతిని UV లైట్ కింద 40 నిమిషాల పాటు పెట్టండి. అలా 3,4 సార్లు ఈ ప్రాసెస్ ను రిపీట్ చేయాలి. దీనివల్ల ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్ కు కావాల్సిన పిగ్మెంటేషన్ వచ్చేవరకు ఇలా చేయాలి. 

1012

కలర్ సెట్ అయిన తరువాత.. జెల్ టాప్ కోట్ వేసి చేతిని మరో 60 సెకండ్ల పాటు UV లైట్ కింద ఉంచాలి. దీనివల్ల ఎక్స్ టెన్షన్లు సరిగ్గా సెట్ అవుతాయి. 

1112

తరువాత గోర్లకు మీకిష్టమైన రంగులతో డిజైన్ చేసుకోండి.

1212

అంతే అందమైన, పొడవైన గోళ్లు మీ సొంతం. కాస్త సమయం పట్టినా ఇంట్లోనే ఈజీగా నెయిల్ ఎక్స్ టెన్షన్స్ పెట్టుకుని మీ అందానికి మరింత మెరుగులు దిద్దుకోండి. 

click me!

Recommended Stories