మనలో చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో పక్కాగా టీని తాగుతుంటారు. టీ మన ఆహారపు అలవాట్లలో ఒక భాగమై పోయింది. చాలా మంది వేడి వేడి టీ తాగిన తర్వాతే పొద్దున పనులను మొదలు పెడతారు. ఇక ఆఫీసుల్లో పనిచేసేవారైతే గంట గంటకు కూడా తాగుతుంటారు. టీని ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా తాగొచ్చు. చాయ్ తో పాటుగా అందులో తినడానికి స్నాక్స్ కూడా పక్కాగా ఉండాల్సిందే. పకోడాల నుంచి సమోసాల వరకు ఎన్నో రుచికరమైన భారతీయ స్నాక్స్ ఒక కప్పు చాయ్ తో లాగిస్తుంటారు. కానీ టీతో మనం కొన్ని ఆహారాలను అసలే తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య నిపుణుల సలహాల ప్రకారం వీటిని చాయ్ తో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఏమేం తినకూడదంటే..