ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ, ఆ సంతోషం మనకు లభించాలి అంటే, దాని కోసం మనవంతు కృషి చేయాలి. కొందరు సంతోషంగా ఉండాలని అనుకున్నా, కొన్ని సమస్యల కారణంగా ఉండలేకపోవచ్చు. కానీ, కొందరు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వారు అలా సంతోషంగా ఉండటానికి, కొందరు కొన్ని అలవాట్లు అలవాటు చేసుకుంటారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఓసారిచూద్దాం...