క్రిస్మస్ పండుగను ప్రతిఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజే యేసుప్రభు జన్మించారట. అందుకే ఈ రోజు క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన రోజు. అయితే ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులను ఇచ్చుకుంటారు. అయితే చాలా మంది అబ్బాయిలకు తమ గర్ల్ ఫ్రెండ్ కు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో తెలియదు. అదివ్వాలా? ఇదివ్వాలా? అని ఆందోళన చెందుతుంటారు. మరి ఈ స్పెషల్ డేకు స్పెషల్ గా ఎలాంటి గిఫ్ట్ ను ఇస్తే వారు హ్యాపీగా ఫీలవుతారో తెలుసుకుందాం పదండి.