ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి అంతా పోతుంది. అలాగే దీన్ని చర్మాన్ని శుద్ధి చేయడానికి, చర్మంపై నూనెను గ్రహించి క్రిమిసంహారక చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మ రంధ్రాల నుండి అదనపు నూనెను, దుమ్ము, ధూళిని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. అందంగా కనిపించడానికి ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..