ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎలా మారాడో తెలుసా?

Published : Jun 16, 2023, 12:05 PM IST

 శ్రీరాముని కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. జానకి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.

PREV
16
ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎలా మారాడో తెలుసా?

రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ కథానాయకుడిగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా, ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో కాలం నుంచి ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ వచ్చారు. 

26

వారి ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. కాగా, ప్రభాస్ ని రాముడిగా చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. రాముని కథను కళ్లారా చూసి ఆనందాన్ని ఆనందిస్తున్నారు.

36

ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ్ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాముని కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. జానకి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.

46

కాగా, రాముడు అంటే ఒక రాజ్యానికి రాజు అనే విషయం మనకు తెలిసిందే. రాముడు విలువిద్యలో నేర్పరి అనే విషయం కూడా మనకు తెలిసిందే. అందుకే, దాని కోసం ప్రభాస్ తనని తాను రాముడుగా మార్చుకోవడానికి  చాలా కష్టపడ్డాడు.

56

ఒక విలుకారుడి బాడీ లాగా తన బాడీని మార్చుకున్నాడట. తన శరీరాన్ని వీ ఆకారంలోకి మార్చుకున్నాడు. భుజాలు వెడల్పుగా, నడుము సన్నగా తీర్చిదిద్దుకున్నాడు. తన మజిల్స్ ని పెంచుకోవడానికి బరువులు ఎత్తడం అలవాటు చేసుకున్నాడు. దానికి తీరుగా తన శరీరాన్ని మార్చుకున్నాడు.
 

66

కార్డియో, వెయిట్ ట్రెనింగ్ కి సంబంధించిన వ్యాయామాలు చేసేవాడట. ముఖ్యంగా చెస్ట్ పెంచే వ్యాయామాలపై ఎక్కువ ఫోకస్ పెట్టేవాడట. ఇక మనకు తెలిసిన కథల ప్రకారం రాముడు ఆజానభాహుడు అనే మాట వినే ఉంటారు. రాముడి చేతి వేళ్లు.. మోకాళ్లకు తగిలేవట. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో ప్రభాస్  కనిపిస్తాడట. 

click me!

Recommended Stories