ఈ ఉద్యోగంలో జీతం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఫుల్-టైమ్ లేదా పార్ట్-టైమ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సీనియర్ కన్సల్టెంట్‌కు ఫుల్-టైమ్ జాబ్‌కు నెలకు ₹1,80,000 జీతం. నెలకు 12 రోజులు పనిచేస్తే ₹90,000, 6 రోజులు పనిచేస్తే ₹45,000 ఇస్తారు. కన్సల్టెంట్‌కు ఫుల్-టైమ్ జీతం ₹1,20,000. పార్ట్-టైమ్‌కు వరుసగా ₹60,000 (12 రోజులు), ₹30,000 (6 రోజులు). యంగ్ ప్రొఫెషనల్స్‌కు ఫుల్-టైమ్‌కు ₹90,000, 12 రోజులకు ₹45,000, 6 రోజులకు ₹22,500 చెల్లిస్తారు.