2022లో మైనింగ్ ఘటనల్లో 39 మంది చనిపోయారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు పెరూలో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాలలో ఈ సంఘటన ఒకటి. "మృతదేహాలను వెలికితీసి, వాటిని బైటికి తీసుకురావడం కోసం.. ఈ విషాదం సంభవించినప్పటి నుండి ఇంటర్నల్, రక్షణ మంత్రిత్వ శాఖలు పని చేస్తున్నాయి" అని ప్రెసిడెన్సీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.