డొనాల్డ్ ట్రంప్ నికర ఆస్తి
ఫోర్బ్స్ ప్రకారం, సెప్టెంబర్ చివరి నాటికి ట్రంప్ నికర ఆస్తి $3.9 బిలియన్లుగా ఉండగా, ఇప్పుడు $8 బిలియన్లకు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.
ఆయన ఆదాయ వనరులు ఏమిటి?
ఆయన ప్రధాన సంస్థ, ట్రూత్ సోషల్, అయితే రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా మిలియన్ల డాలర్లను తెచ్చిపెట్టాయి. లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, ఫ్లోరిడాలోని మూడు నివాసాలు , న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌ను కలిగి ఉన్నారు. ఆయన ఇతర ఆస్తులు $810 మిలియన్ల విలువైనవి, ఆయన మయామి రిసార్ట్, ఆరు US గోల్ఫ్ కోర్సులు, మూడు యూరోపియన్ గోల్ఫ్ కోర్సులు, మార్-ఎ-లాగో క్లబ్‌ను కలిగి ఉన్నారు. వీటి మొత్తం 800 కోట్ల డాలర్లు ఉండొచ్చు. భారత కరెన్సీలో చెప్పాలంటే.. దీని విలువ దాదాపు 70 వేల కోట్లు