మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకుంటే.. తీవ్రత పెరుగుతుందా?

Published : May 04, 2021, 11:30 AM IST

మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకోవడం వల్ల కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందా? ఒకవేళ కరోనా నుండి రికవరీ అవుతుంటే.. బాత్రూం షేరింగ్ వల్ల కోలుకోవడం ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

PREV
114
మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకుంటే.. తీవ్రత పెరుగుతుందా?

ఇప్పుడు ఎటు చూసినా కరోనా కేసులే.. కరోనాతో ఎదురయ్యే సమస్యలే.. ఎవ్వరినోట విన్నా అవే జాగ్రత్తలు.. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇవి తినాలి, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నారు.

214

ఎవరికి తోచిన రీతిలో వారు ఎదుటివారికి సాయం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. కోవిడ్ బారిన పడుతూ ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. 

314

కోవిడ్ బారిన పడకపోయినంత వరకు ఒక సమస్య.. పడకుండా ఉండడం ఎలా? అని.. కోవిడ్ పాజిటివ్ వచ్చాక అది తీవ్రం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది మరో సమస్య.

414

ఆసుపత్రుల్లో పరిస్థితి ఇదివరకటిలా లేదు. స్పెషల్ రూంలు అందుబాటులో ఉండడం లేదు. ఉన్నా అందులోనే 2,3 బెడ్స్ వేసి షేర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో కోవిడ్ పేషంట్ తో రూం చేసుకునేప్పుడు వచ్చే సహజమైన డౌట్.. వాళ్లతో బాత్రూం షేర్ చేసుకోవచ్చా? అనేది. 

514

మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకోవడం వల్ల కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందా? ఒకవేళ కరోనా నుండి రికవరీ అవుతుంటే.. బాత్రూం షేరింగ్ వల్ల కోలుకోవడం ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మరో కోవిడ్ పేషంట్ తో బాత్రూం షేర్ చేసుకోవడం వల్ల కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందా? ఒకవేళ కరోనా నుండి రికవరీ అవుతుంటే.. బాత్రూం షేరింగ్ వల్ల కోలుకోవడం ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

614

దీనికి వైద్యుల సలహా ఏంటంటే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బాత్రూం షేర్ చేసుకోవడం అనివార్యం. తప్పని పరిస్థితి. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. 

714

హాస్పిటల్ హౌస్ కీపింగ్ వాళ్లు బాత్రూం తరచుగా డిసిన్ఫెక్షన్ చేస్తున్నారా లేదా గమనిస్తూ ఉండండి. లేకపోతే చేయమని కోరాల్సిందే. 

814

914

మీరు పరిశుభ్రత పాటించడం మరవద్దు. తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 

1014

1114

బాత్రూంకు వెళ్లి వచ్చిన ప్రతీసారి సబ్బు, నీటితో 20-30 సెకన్ల పాటు మీ చేతులను బాగా కడుక్కోండి.

1214

ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలంటే.. టాయిలెట్ తలుపు పూర్తిగా వేయకుండా కాస్త ఓరగా తీసి పెట్టండి. దీనివల్ల ప్రతీసారి హ్యాండిల్ ముట్టుకునే అవసరం ఉండదు.  

1314

బాత్రూంలో కామన్ ఏరియాలు ముట్టకునే ముందు నేరుగా చేతులతో ముట్టుకోకుండా టిష్యూ పేపర్ సాయంతో పట్టుకోండి. దీనివల్ల వైరస్ తో టచ్ చాలావరకు తగ్గుతుంది. 

1414

click me!

Recommended Stories