విటమిన్ కె లోపం వల్ల ఎముకల అభివృద్ధి సరిగ్గా లేకపోవడం, ఆస్టియోపొరోసిస్ (ఎముకలు బలహీనపడి, విరిగిపోయే పరిస్థితి) రావచ్చు.
విటమిన్ కె లోపం వల్ల అధిక రక్తస్రావం కావచ్చు.
విటమిన్ కె లోపం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడుము నొప్పి, గాయాలు మానకపోవడం వంటివి విటమిన్ కె లోపం లక్షణాలు కావచ్చు.
జుట్టు రాలడం కూడా విటమిన్ కె లోపానికి ఒక సంకేతం.
విటమిన్ కె లోపం ఉంటే అలసట, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. మలబద్ధకం సమస్య దూరం!
చలికాలంలో నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?
ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!