రక్తపోటు పెరగడం, అధిక కర్తపోటు సమస్య రావడం రెండూ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే రక్తపోటు పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే తలనొప్పి, అలసట, ఛాతీ నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని సాధారణ వ్యాయామాలు సహాయపడతాయి. వీటితో మీకు మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఇందుకోసం ఏయే వ్యాయామాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..