ఆ విషయంలో ఈ పండ్లు.. ‘నారింజ’ కన్నా తోపు...!

Published : Feb 05, 2021, 10:28 AM IST

ఈ పండ్లు అన్ని సీజన్ లలో దొరకదు కదా... మరి దొరకని సమయంలో ఏం తినాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే.. అంతకు మించి.. ఇతర పండ్లలో కూడా విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందట

PREV
110
ఆ విషయంలో ఈ పండ్లు.. ‘నారింజ’ కన్నా తోపు...!

రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అనగానే ముందుగా ఎవరైనా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. విటమిన్ సి అనగానే.. మనకు విటమిన్ సి అనగానే.. ముందుగా నారింజ( ఆరెంజెస్) గుర్తుకు వస్తుంది. 

210

నిజమే.. నారింజ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ పండ్లు అన్ని సీజన్ లలో దొరకదు కదా... మరి దొరకని సమయంలో ఏం తినాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే.. అంతకు మించి.. ఇతర పండ్లలో కూడా విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందట. మరి ఆ పండ్లు ఏంటో ఓసారి చూసేద్దామా...

310

ఆరెంజెస్ కాకుండా దాదాపు 7 పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

410

1. బొప్పాయి..

బొప్పాయిలో సైతం విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. రోజూ బొప్పాయి తినడం వల్ల అరుగుదల సమస్య తగ్గిపోతుంది. అంతేకాదు.. చర్మం నిగారంతో మెరిసిపోతుంది. సైనస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. మీ బోన్స్ చాలా బలంగా తయారౌతాయి. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లో 88.3 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.

510

2.స్ట్రాబెర్రీ..

ఒక కప్పు స్ట్రాబెర్రీ లో 87.4 మిల్లీగ్రాముల విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి.

610

3.క్యాలీఫ్లవర్..

క్యాలీఫ్లవర లో సైతం విటమిన్ సీ ఉంటుంది. రోస్ట్ చేసినా లేదా ఉడకపెట్టిన క్యాలీఫ్లవర్ లో విటమిన్ సీ ఉంటుంది. ఓ చిన్న క్యాలీఫ్లవర్ లో 127.7 మిల్లీగ్రాముల విటమిన్ సీ లభిస్తుంది. అంతేకాకుండా 5 గ్రాముల ఫైబర్, మరో 5 గ్రాముల ప్రోటీన్స్ కూడా లభిస్తాయి.
 
710

4.పైనాపిల్..

పైనాపిల్ లో  బ్రొమైన్ అనే  డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది అరుగుదలకు సహాయపడుతుంది. బ్రోమైన్ సహజంగా ఆంటీ ఇన్ ఫ్లామేటరీ ఏంజెట్ గా పనిచేస్తుంది. ఒక పైనాపిల్ లో 78.9 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది.

810

5.బ్రోకోలి..
బ్రొకోలిలో క్యాన్సర్ ప్రివెంటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక బ్రొకోలిలో 132 మిల్లీగ్రాముల విటమిన్ సీ, ఫైబర్ ఉంటాయి.

910

6.మామిడి పండు..

మామిడి పండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటదనే విషయం మనకు తెలిసిందే. కాగా.. దానితోపాటు ఒక మీడియం సైజు మామిడి పండులో 122.3 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది.

1010

7.రెడ్ బెల్ పెప్పర్..

దీనిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కానీ న్యూట్రియన్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే.. మీ మూడ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. 100 గ్రాముల రెడ్ బెల్ పెప్పర్ లో 127.7 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. 

click me!

Recommended Stories