అతిగా స్మార్ట్ ఫోన్స్ వాడకం.. మెదడు పనితీరుకే ప్రమాదం...

Published : Jan 28, 2021, 12:08 PM IST

అతిగా సెల్‌ ఫోన్‌లో మాట్లాడడం వల్ల దాన్నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

PREV
18
అతిగా స్మార్ట్ ఫోన్స్ వాడకం.. మెదడు పనితీరుకే ప్రమాదం...
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడనివారంటూ ఎవరూ ఉండటం లేదు. ఉదయం లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ మనుషులతో కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లతోనే కాలం గడిపేస్తున్నారు.

28

అయితే... ఈ స్మార్ట్ ఫోన్ వాడకం మనకు తెలీకుండానే మన మెదడు పనితీరుపై పడిపోతోంది. తాజాగా.. ఈ విషయంపై నిపుణులు చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

38

అతిగా సెల్‌ ఫోన్‌లో మాట్లాడడం వల్ల దాన్నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటికి రేడియేషనే కారణం.

48

సాధారణ ఫోన్లతో పోలిస్తే.. స్మార్ట్ ఫోన్ లలో రేడియేషన్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఫోన్లను ఇతరులతో మాట్లాడుకోవడానికి మాత్రమే కాకుండా.. గేమ్స్ ఆడటానికి.. సినిమాలు చూడటానికి ఇలా.. చాలా రకాలుగా వాడుతున్నారు. 

58

దీంతో.. మనకు తెలీకుండానే.. ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నాం. దీంతో.. రోజు రోజుకీ మనలో చాలా మంది మానసిక సమస్యలకు గురి అవుతున్నారు. మెదడు పనితీరు కూడా రోజు రోజుకీ తగ్గిపోతుందని చెబుతున్నారు.

68

ఇదిలా ఉండగా... స్మార్ట్ ఫోన్లు విచ్చలవిడిగా వాడేవారిలో ఒళ్లు నొప్పులు వీపరీతంగా వస్తున్నాయని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి వాడుతున్నవారు.. ఫోన్‌ను వాడే క్రమంలో సరైన భంగిమలో కూర్చోని వారిలో అనేక ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

78

టర్కీలోని ఇస్తాంబుల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు  దీనిపై చేసిన పరిశోధనలో పలు విషయాలు తెలిశాయి.  ఎలా కూర్చున్నామనే స్పృహ కూడా లేకుండా ఫోన్‌లో మునిగిపోయే వారిలో దాదాపు 70 శాతం మంది వీపు పైభాగంలో నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. 

88

ఒకరోజులో ఆరు గంటలకు మించి ఫోన్‌ను వాడే వారిలో.. 66 శాతం మందికి మెడనొప్పి, 57 శాతం మందికి భుజాల నొప్పులు వస్తున్నట్లు పేర్కొన్నారు. మణికట్టు, చేతుల నొప్పులకు కూడా ఫోన్‌ విచ్చలవిడి వాడకం కారణమవుతోందన్నారు. 

click me!

Recommended Stories