మలబద్ధకం... ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. అందుకు మనం తీసుకునే ఆహారం.. మన లైఫ్ స్టైల్ కూడా కారణం అవుతోంది.

ఈ ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతీసారి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అరుదు.కానీ మన జీవనశైలే మనమేంటో నిర్దారిస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం కారణంగా మనిషికి అనేక శారీరక, మానసిక సమస్యలు పెరుగుతాయి. అలాంటిదే మలబద్ధకం. కానీ మలబద్దకాన్ని చాలా సరళమైన పద్దతిలో వదిలించుకోవచ్చు.

అసలు ఏం తింటే.. మలబద్దకం తగ్గుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఏం తినడం వల్ల మనమంతా దీని బారినపడుతున్నామనే విషయంపై కూడా దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
వాటిలో ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఈ మలబద్దకం సమస్య తలెత్తుందని నిపుణులు చెబుతున్నారు.

1. పాలు.. పాలు మనందరికీ తెలిసినవే. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం, విటమిన్ బీ12, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఎక్కువగా తీసుకోవడం వల్ల అరుగుదల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అరుగుదల కాస్త తక్కువగా ఉన్నవారు... పాలకు దూరంగా ఉండటమే మంచిది. మరీ ముఖ్యంగా పిల్లల్లో అరుగుదల సమస్య ఉంటే.. వారికి కాస్త తక్కువగా పాలు తాగించాలి.

కొందరికీ డైరీ ప్రొడక్స్ అసలు పడవు. అలాంటివారు వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అరుగుదల సమస్యలతోపాటు... విరోచనాల సమస్యకూడా పట్టిపీడిస్తుంది.

2. మద్యపానం.. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని కూడా మలబద్దకం సమస్య పీడిస్తుంది. మద్యం తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.. ఆరోగ్యానికి మంచిది కాదు కూడా. వాటిలో ఈ మలబద్దకం కూడా ఒకటి.

మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. దాంతో.. మోషన్ సులభంగా జరగదు. ఈ క్రమంలో మలబద్దకం సమస్య పట్టిపీడిస్తుంది.

శరీరంలో ఎక్కువగా ఆల్కహాల్ చేరడం వల్ల బాడీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతింటుంది.

3. కాఫీ..ఉదయాన్నే లేవగానే చాలా మందికి కాఫీ తాగకపోతే రోజు మొదలవ్వదు. అయితే.. రోజూ కాఫీ తాగడం వల్ల కూడా మలబద్దకం తయారౌతుందట.

కాఫీలో ఉండే కెఫైన్ అనే పదార్థం.. అరుగుదల సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు.. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల యూరినేషన్ ఎక్కువగా జరుగుతుంది. దాని వల్ల శరీరంలో వాటర్ ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల కూడా మలబద్దకం సమస్య మొదలౌతుంది.