ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామేత వినే ఉంటారు. కన్నతల్లి కన్నా ఎక్కువగా ఉల్లిని పొగిడారు అంటే... దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

ఉల్లిపాయ తినడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటకు రుచిని తీసుకురావడంతోపాటు.. ఆరోగ్యాన్ని కూడా మనకు అందిస్తుంది.

తినడమేకాదు.. ఉల్లి దగ్గరలో ఉన్నా కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే సమయంలో బెడ్ దగ్గర ఉల్లిని పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

ఉల్లిగడ్డను నాలుగు ముక్కలుగా కోసి.. బెడ్ కి నాలుగు వైపులా వేస్తే.. జలుబు లాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

ఉల్లిపాయను కట్ చేసి.. దానిని ముఖానికి రద్దుకుంటే చర్మం అందంగా మెరిసిపోతుందట.

ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి.

ఉల్లిపాయ రసంలో కొద్దిగా బేకింగ్ సోడా, నీరు కలిపి ఇంట్లో స్ప్రే చేసుకుంటే.. క్రిములు, కీటకాలు రాకుండా ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు ఉల్లిముక్కను కోసి.. అరికాలు కింద పెట్టుకొని సాక్స్ వేసుకుంటే.. అది డీటాక్స్ గా పనిచేస్తుంది. పాదాలకు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

ఉల్లిరసంలో సల్ఫర్ ఉంటుంది. కాబట్టి కుదుళ్లకు ఉల్లిరసం పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతోపాటు.. ఆరోగ్యంగా మారుతుంది.

ఉల్లిని కత్తిరించి.. బెడ్ దగ్గర పెట్టుకుంటే.. నిద్ర బాగా పడుతుందట. ప్రశాంతమైన నిద్రలేని వారు.. ఇలా చేస్తే.. హాయిగా నిద్రపోగలరు.

ఇంట్లోని డోర్లు, కిటికీలు లాంటివి కూడా ఉల్లిపాయ ముక్కతో రుద్ది శుభ్రం చేసుకోవచ్చు.

పడుకునే బెడ్ దగ్గర ఉల్లిముక్క కోసి పెట్టడం వల్ల ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి. దీంతో.. దోమ కాటు నుంచి బయటపడొచ్చు.