ములేతి
ములేతి యాంటీ ఇన్ఫ్లమేట, ఎక్స్పెక్టోరెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చికాకు కలిగించే వాయుమార్గాలను ఉపశమనం కలిగిస్తుంది. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ బయాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. దగ్గును తగ్గించడానికి, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) ఉన్న రోగులలో శ్వాసకోశ లక్షణాలను మెరుగుపరచడానికి లైకోరైస్ రూట్ సారం ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు. సీఓపీడీ వల్ల కలిగే పొడి దగ్గును తగ్గించడానికి ములేతి బాగా ఉపయోగపడుతుందని అధ్యయనం సూచిస్తోంది. మీరు చేయాల్సిందల్లా చిన్న ములేతి ముక్కను నోట్లో పెట్టుకుని నమలుతూ ఉండండి.