1. అవోకాడో
అవకాడో అనేది మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో సమృద్ధిగా ఉండే పండు, ఇది LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంటే చెడు కొలిస్ట్రాల్ ని తగ్గిస్తుంది. HDL కొలెస్ట్రాల్‌ను అంటే హెల్దీ కొలిస్ట్రాల్ ని పెంచుతుంది. అలాగే, అవి ఫైబర్, విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.