కడుపు క్యాన్సర్ లక్షణాలు:
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కడుపు క్యాన్సర్ సాధారణ లక్షణాలు అకస్మాత్తుగా బరువు తగ్గడం , కడుపు నొప్పి. కానీ,ఈ లక్షణనాలు తరచుగా ప్రారంభ దశలో కనిపించవు. అలాగే, ఈ క్యాన్సర్ ముఖంపై కనిపించే చర్మ సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలలో ఇది ఒకటి. అలాగే, దాని ప్రధాన లక్షణాలలో కొన్ని క్రిందివి ఉన్నాయి..