ఆంకాలజిస్ట్ డాక్టర్ సమీర్ మల్హోత్రా క్యాన్సర్ నివారణపై ఆహారం తీవ్ర ప్రభావాన్ని తెలియజేశారు. అదనంగా, డాక్టర్ మల్హోత్రా సమతుల్య ఆహారం ఆవశ్యకతను కూడా తెలియజేశారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , లీన్ ప్రోటీన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలు , చక్కెర పానీయాల అధిక వినియోగం గురించి హెచ్చరించడం గమనార్హం. వీటి కారణంగానే ఎక్కువగా యువకులు క్యాన్సర్ బారినపడుతున్నారని ఆయన చెప్పడం గమనార్హం.