దాదాపు మనలో చాలా మంది తెలీకుండా చేసే కొన్ని పొరపాట్ల కారణంగా అనారోగ్యం బారినపడుతూ ఉంటారు. అందుకు మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అన్న విషయాన్ని గుర్తించాలి. చాలా మంది ఉదయాన్నే బెడ్ దిగడం ఆలస్యం చేతిలో.. వేడి వేడిగా కాఫీ, టీ ఉండాల్సిందే. అది తాగనిది వారు ఏ పనీ మొదలుపెట్టరు.

కాఫీ, టీ తాగడంలో తప్పేమీ లేదు.. అయితే.. దానికన్నా ముందు కొన్ని పనులు చేయడం వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

పరగడుపున ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే పరగడుపునే నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.

నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి.

ఉదయాన్నే నెయ్యి తినడం వల్ల బరువు సులబంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే.. బరువు తగ్గుతామన్నారు కదా అని ఎక్కువగా తినేయకూడదు. దాని వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. కొద్దిగా తీసుకుంటే మంచిది.

స్పూన్ నెయ్యిలో పసుపు కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా డ్రై కాఫ్ కూడా తగ్గుతుంది.

అల్సర్లు ఉండేవారు ఉదయాన్నే పరగడుపునే నెయ్యి తాగడం మంచిది.

నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రులు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపునే నెయ్యి తాగితే ఆకలి బాగా పెరుగుతుంది.