చలికాలంలోనే దొరికే మరో వెజిటబుల్ చిలగడదుంపలు. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే చిలకడదుంపలో పోషకాలు, ఫైబర్, బీటా కెరోటిన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. వీటిని తినడం వల్లబరువు కూడా తగ్గుతారు. వీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్‌కి దూరంగా ఉండొచ్చు.