నాలుగు పదుల వయస్సులోనూ సదా మెరుపులు.. లెహంగావోణీలో ‘జయం’ బ్యూటీ కొంటె ఫోజులు!

First Published | Jan 7, 2024, 6:34 PM IST

సీనియర్ హీరోయిన్ సదా Sadha వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత ఫిట్ గా, యంగ్ గా దర్శనమిస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. లేటెస్ట్ లుక్ తో కట్టిపడేస్తోంది. 

‘జయం’ బ్యూటీ, సీనియర్ నటి సదాకు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. కొన్నేళ్ల పాటు తమిళం, తెలుగు చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది.

ప్రస్తుతం సదా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కొన్నాళ్లుగా తన సినిమాలు బోల్తా కొడుతుండటంతో కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఆ సమయంలో టీవీ షోల్లో సందడి  చేసింది. 


ముఖ్యంగా ‘ఢీ’ డాన్స్ షోతో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. జడ్జీగా తనదైన తీర్పులు ఇస్తూ వచ్చింది. అలాగే బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. 

ముఖ్యంగా ‘ఢీ’ డాన్స్ షోతో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. జడ్జీగా తనదైన తీర్పులు ఇస్తూ వచ్చింది. అలాగే బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. 

సదా చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ కనిపించడం లేదు. ఈ కొత్త సంవత్సరమైనా మంచి ఆఫర్లు అందుకోవాలని, మునుపటిలాగా వరుసగా సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 

ఈ క్రమంలో సదా సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ఇదే వరుసలో తాగాజా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. 

బ్లూ లెహంగా వోణీలో సదా మరింత అందంగా మెరిసింది. యగ్ లుక్ ను సొంతం చేసుకున్నట్లూ దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో మత్తుగా ఫొటోలకు ఫోజులిచ్చింది. క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది. 

ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు వయస్సు పెరుగుతున్నా.. అందంలో ఏమాత్రం తగ్గడం లేదని పొగుడుతున్నారు. నెక్ట్స్ మంథ్ తో సదా నాలుగు పదుల వయస్సులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక సదా శాఖాహారి కావడంతోపాటు, ఎప్పడూ ఫిట్ గానే ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.

Latest Videos

click me!