Thunderstorm: పిడుగుపాటు వల్ల ఏసీ, టీవీలకు ప్రమాదం.. నివారించడం ఎలా?

Published : May 04, 2025, 10:18 AM IST

పిడుగుపాటు నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

PREV
16
 Thunderstorm: పిడుగుపాటు వల్ల ఏసీ, టీవీలకు ప్రమాదం.. నివారించడం ఎలా?
అకాల వర్షాలు

వేసవి కాలంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనంలా అప్పుడప్పుడు వర్షాలు కురుతున్నాయి. కానీ, పలు ప్రాంతాల్లో తుఫానులు, వర్షాలకు తోడు తరచూ పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగుల వల్ల ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే అవకాశం ఉంది.

26
ఉరుములు, మెరుపులు

అకాల వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం కూడా జరుగుతోంది.  ప్రధానంగా పిడుగుపాటుకు పలువురు బలవుతున్నారు.  

 

36
పిడుగు పాట్లు

పిడుగుపాట్ల వల్ల విద్యుత్ పరికరాలు దెబ్బతింటాయి. వాటిని రక్షించుకోవడానికి తగిన  శ్రద్ధ వహించడం ముఖ్యం. ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

46
విద్యుత్ సరఫరాను నిలిపివేయండి

పిడుగులు పడినప్పుడు ముందుగా ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయండి. స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు, మీరు దాన్ని ప్లగ్ నుండి అన్‌ప్లగ్ కూడా చేయవచ్చు.

56
ఎలక్ట్రిక్ వస్తువులకు దూరం

ఉరుముల సమయంలో వైర్డు ఫోన్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించవద్దు. ఇది విద్యుత్తుతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

66
ఎర్తింగ్

టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ లకు  'ఎర్తింగ్' చేయడం వల్ల పిడుగుపాటుకు చెక్కుచెదరకుండా ఉంటాయన్న ఆలోచన  సరికాదు. కొన్నిసార్లు ' ఎర్త్  '  ప్రమాదకరం కావచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories