Best 5G Smartphones Under Rs 10000: తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ సమాచారం పూర్తిగా మీకోసమే. మార్కెట్లో రూ. 10,000 లోపు బడ్జెట్‌లో లభిస్తున్న టప్ 5జీ మొబైల్ ఫోన్ల వివరాలను ఇక్కడ చూద్దాం.
కేవలం 10 వేలకే అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
ప్రస్తుతం బడ్జెట్ ధరలోనే హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించే 5G స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. రూ. 10,000 లోపు బడ్జెట్‌లో మంచి ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, డీసెంట్ కెమెరాతో కూడిన ఫోన్ తీసుకోవాలనుకునే వారికి మార్కెట్లో అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ ధరలో లభించే టాప్-5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం.
26
పోకో C65 5G / పోకో M6 5G
• ధర: సుమారు రూ. 8,499 - రూ. 9,999 (ఆఫర్లతో కలిపి)