2. రాగి రోటీ (ఫింగర్ మిల్లెట్): క్యాలరీలు: ఒక్కో రోటీకి దాదాపు 80-90 కేలరీలు. బలాలు: కాల్షియం, డైటరీ ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అదనపు కాల్షియం తీసుకోవాల్సిన వారికి మంచిది.మొత్తం పోషణ, ఎముకల ఆరోగ్యం , మధుమేహం నిర్వహణపై దృష్టి సారించే వారు ఈ రోటీలను ఎంచుకోవచ్చు.