చలికాలంలో నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
జింక్, ఐరన్ , విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ చిన్న విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి, శీతాకాలపు వ్యాధుల నుండి కాపాడతాయి బలమైన రోగనిరోధక వ్యవస్థ మీ శరీరాన్ని నివారించలేని శీతాకాలపు వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.