ఇక ఉప్పు, పంచదార రెండూ కలిపి నీటిలో కలుపుకొని తాగితే మరింత ప్రయోజనాలు కలుగుతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. మినరల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా సహాయం చేస్తాయి. పంచదార, ఉప్పూ రెండింటినీ నీటిలో కరిగించి రోజూ తాగాలట. ఇలా రెండూ కలిపి తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంటుందట. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉచండంలో సహాయం చేస్తుంది.
పంచదార, ఉప్పు రెండూ కలిపి తీసుకోవడం వల్ల విటమిన్లు, మినరల్స్ రెండూ శరీరానికి అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు ఇన్ఫెక్షన్ల సమస్య కూడా రాకుండా ఉంటుంది.