మిగిలిపోయిన చపాతీలతో.. కరకరలాడే క్రాకర్స్.. టీం టై బెస్ట్ స్నాక్స్...

Published : May 17, 2021, 04:53 PM IST

టిఫిన్ కి చేసిన చపాతీలు మిగిలిపోయాయా? ఇంకేం.. స్నాక్స్ టైం కి సూపర్ ఐటమ్ రెడీ అయినట్టే.. ఎలాగంటారా.. ? మిగిలిపోయిన చపాతీలతో క్రిస్పీ, టేస్టీ, హాట్ హాట్  చపాతీ క్రాకర్స్ రెడీ. వీటిని వేడి వేడి టీ లేదా కాఫీతో తీసుకుంటే అదుర్స్...

PREV
110

210

310

మిగిలిపోయిన చపాతీ క్రాకర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

4 చపాతీలు
1/4 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు
1 కప్పు నెయ్యి
1/2 టేబుల్ స్పూన్ కారంపొడి
1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్

410

510

ముందుగా ఓవెన్ ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద పెట్టి ప్రీ హీట్ చేయాలి. 

610

ఇప్పుడు చపాతీలను ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. 

710

ఒక గిన్నెలో నెయ్యి, ఎర్ర కారం, నల్ల ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపండి. 

810

ఇప్పుడు గిన్నెలో కట్ చేసి పెట్టకున్న చపాతీ ముక్కలు వేసి మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. 

910

ఈ మసాలా కలిసిన చపాతీ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి... ఓవెన్ లో 8-10 నిమిషాల పాటు పెట్టాలి. 

1010

అంతే కరకరలాడే మసాలా చపాతీ క్రాకర్స్ రెడీ. వీటిని కాస్త చల్లారాక తింటే సూపర్ గా ఉంటాయి. 

click me!

Recommended Stories