మొలకెత్తిన ఉల్లిపాయల రుచి , ఆకృతిలో మార్పు సాధారణ ఉల్లిపాయల నుండి భిన్నంగా ఉండవచ్చు, కానీ నిపుణులు వాటిని తినడం వల్ల ఎటువంటి హాని జరగదని సూచిస్తున్నారు, అయితే మొలకెత్తడం కొన్ని సందర్భాల్లో వేగంగా కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఆ విషయంలో కాస్త చూసుకొని తినాల్సి ఉంటుంది.