Telugu

Poori: హోటల్ స్టైల్ లో పూరీలు బాగా పొంగాలంటే ఇదొక్కటి చేస్తే చాలు

Telugu

హోటల్ సీక్రెట్ ఇదే...

హోటల్ లో పూరీలు ఎక్కువ సేపు పొంగి ఉండటానికి పిండిలో ఒక మ్యాజిక్ పదార్థం కలుపుతారు. గోధుమ పిండిలో బొంబాయి రవ్వ కలుపుతారు.  అందుకే ఎక్కువ సేపు పొంగి ఉంటాయి.

Image credits: facebook
Telugu

గంటలైనా బెలూన్‌లాగే ఉంటాయి

పిండిలో రవ్వ కలపడం వల్ల పూరీ లోపల వేడి గాలి ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల నూనెలోంచి తీశాక కూడా పూరీలు త్వరగా మెత్తబడకుండా ఉంటాయి.
Image credits: facebook
Telugu

నూనె తక్కువ పీలుస్తుంది

రవ్వ.. పిండిలోని అదనపు నీటిని పీల్చుకుంటుంది. దీనివల్ల పూరీలు వేయించేటప్పుడు నూనె తక్కువ పీలుస్తాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.
Image credits: facebook
Telugu

ఎక్కువ వేయొద్దు!

ఒక కేజీ గోధుమ పిండికి 3-4 స్పూన్ల రవ్వ సరిపోతుంది. రవ్వ మరీ ఎక్కువైతే పూరీలు మెత్తగా కాకుండా, గారెల్లా గట్టిగా అయిపోతాయి.
Image credits: facebook
Telugu

తడిగుడ్డతో ఓ మ్యాజిక్!

పిండి కలిపిన తర్వాత, దానిపై 15-20 నిమిషాల పాటు తడిగుడ్డ కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల రవ్వ పిండిలోని తేమను బాగా పీల్చుకుంటుంది.
Image credits: facebook
Telugu

నూనె బాగా వేడెక్కాలి

పూరీలు వేయించడానికి ముందు నూనె బాగా వేడిగా ఉండాలి. అప్పుడే పూరీలను నూనెలో వేయగానే బెలూన్‌లా పొంగుతాయి.
Image credits: facebook

Carabao Mango : ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే!

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..

Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?

Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్