2.బొప్పాయి..
ఎండకాలం బొప్పాయి ఏం తింటాం అనుకుంటారు. కానీ,.. ఎండాకాలంలో బొప్పాయి తినడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. దీనిలో విటమిన్ ఏ, సీ, ఈ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన చర్మంలోని డెడ్ సెల్స్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి, చర్మం యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తాయి,