మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే కొన్ని పండ్లు
డయాబెటీస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను ఖచ్చితంగా తినాలి. వీటిలో ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆపిల్, నారింజ, నిమ్మకాయలు, దానిమ్మ, చెర్రీలు, పీచెస్, కివి మొదలైన పండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.