4.జీడిపప్పు..
ముడి జీడిపప్పు గింజలు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ఫైటోస్టెరాల్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. జీడిపప్పులో లభించే పోషకాలు హృదయ సంబంధ వ్యాధులు, మరణాలు, మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ గింజలు మానసిక ఆరోగ్యాన్ని,ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరుస్తాయని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు కూడా చూపించాయి.