రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడే ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ నెయ్యిలో ఉన్నాయి.
నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు చర్మాన్ని పోషించి, తేమగా ఉంచుతాయి.
నెయ్యిలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) పుష్కలంగా ఉంటాయి. ఇది రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయి.
నెయ్యిని మితంగా తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది.
నెయ్యిలో కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?
పరగడుపున నానపెట్టిన మెంతులు తీసుకుంటే ఏమౌతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు
మాంసం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే