ఇవాళ అప్పు సినిమా మళ్లీ రిలీజ్ అయింది. బెంగళూరులోని వీరేష్ థియేటర్‌లో రక్షితా ప్రేమ్, యువ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, యాంకర్ అనుశ్రీ, కార్తీక్ మహేష్, నమ్రతా గౌడ, రక్షక్ బుల్లెట్ సినిమా చూశారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.