ఇప్పటికే బుల్లితెర స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర తో పాటు సోషల్ మీడియా స్టార్ సెలబ్రెటీ గా పేరు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఆమె పెళ్లి చేసుకునేది కూడా అందరికి తెలిసినవాడినేనట.