బర్త్ డే పార్టీలో రచ్చ చేసిన రకుల్‌.. పొట్టి టైట్‌ ఫిట్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ ఫ్రెండ్స్ తో హంగామా..

Published : Oct 12, 2022, 09:58 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. టాలీవుడ్‌కి ఆల్మోస్ట్ గుడ్‌ బై చెప్పిన ఈ భామ రెండు రోజుల క్రితం బర్త్ డే చేసుకుంది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. 

PREV
110
బర్త్ డే పార్టీలో రచ్చ చేసిన రకుల్‌.. పొట్టి టైట్‌ ఫిట్‌లో థైస్‌ అందాలు చూపిస్తూ ఫ్రెండ్స్ తో హంగామా..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) సోమవారం తన 32వ పుట్టిన రోజు జరుపుకుంది. ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఓ హోటల్‌లో కేక్‌ కట్ చేసి బర్త్ డే పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 
 

210

ఇందులో టైట్‌ ఫిట్‌లో కనువిందు చేస్తుంది రకుల్‌. పొట్టిదైన డ్రెస్‌లో థైస్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. కేక్‌ కట్‌ చేస్తూ చిలిపిగా ఆమె దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేస్తూ ఆమె తన బర్త్ డే పార్టీని చేసుకోవడం విశేషం. (Rakul Birthday Party)

310

అయితే తన బర్త్ డే కోసం పొడవైన కేక్‌ని అరెంజ్‌ చేశారు ఫ్రెండ్స్. ఆ కేక్‌ని కట్‌ చేసేందుకు రకుల్‌ పెద్ద కత్తినే వాడింది. పెద్ద సాహసమే చేసింది. ఆమె కేక్‌ కట్‌ చేసిన వీడియోని షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. పిచ్చితనానికిది నిదర్శనమంటూ ఆమె ఈ పిక్స్ ని పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

410

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పినట్టుంది. ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం హిందీ సినిమాలతోనే బిజీగా ఉంది. ఇటీవల కాలంలో ఆమె హిందీలో `ఎటాక్‌`, `రన్‌వే34`, `కట్ పుట్లీ` చిత్రాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు పరాజయం చెందాయి. 
 

510

ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో అరడజను సినిమాలతో బిజీగా ఉంది. అందులో `డాక్టర్‌ జీ`, `థ్యాంక్‌ గాడ్‌`, `ఛట్రివాలి`, `మేరి పత్నికా రీమేక్‌` చిత్రాలు చేస్తుంది. దీంతోపాటు తమిళంలో ఇండియన్‌ 2 చేస్తుంది. అలాగే `31అక్టోబర్‌ లేడీ నైట్‌` అనే ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్‌ చేస్తుంది రకుల్. 

610

చివరగా రకుల్ ప్రీత్‌ సింగ్‌ `కొండపొలం` చిత్రంలో నటించింది. అంతకు ముందే `చెక్‌` చిత్రం చేసింది. ఈ రెండు చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది రకుల్‌. బాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తెలుగు నటించడానికి కుదరడం లేదని చెబుతుంది రకుల్. 
 

710

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన 32వ పుట్టిన రోజుని ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్ డే పార్టీలో రకుల్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్ గా రెచ్చిపోయింది. హంగామా చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

810

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన 32వ పుట్టిన రోజుని ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్ డే పార్టీలో రకుల్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు.  ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

910

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన 32వ పుట్టిన రోజుని ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్ డే పార్టీలో రకుల్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

1010

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన 32వ పుట్టిన రోజుని ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్‌ చేసుకుంది. బర్త్ డే పార్టీలో రకుల్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్ గా రెచ్చిపోయింది. హంగామా చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories