పింక్ టాప్, జీన్స్ లో అదిరిపోయిన తెలుగు అందం...యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ ఫోటో షూట్

First Published Dec 29, 2020, 4:36 PM IST

యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ క్యూట్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేశారు. పింక్ టాప్, బ్లూ జీన్ లో నాటీ పోజులిచ్చారు. కోమలి ప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ హీరోయిన్ గా ఎదిగేప్రయత్నాలలోఉన్నారు. హైదరాబాద్ కి చెందిన ఈ 25ఏళ్ల బ్యూటీ అందంతోఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
2017లో వచ్చిన నెపోలియన్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు కోమలి ప్రసాద్.
undefined

Latest Videos


నీడ పోయిందనేఓ క్రేజీ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా విడుదలైన నెపోలియన్ విమర్శకుల ప్రశంసలుఅందుకుంది.
undefined
కోమలి ప్రసాద్ తన రెండవ చిత్రంగా ఏడ తానున్నాడో.. మూవీలో హీరోయిన్ గా నటించారు. చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతోకోమలి ప్రసాద్ కి గుర్తింపు రాలేదు.
undefined
టాలెంట్ ని నమ్ముకున్నకోమలి ప్రసాద్ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. చిన్న హీరోయిన్స్ కి ఓటిటి లో అవకాశాలు వస్తుండగా... ఆ దిశగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఇటీవల విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
undefined
అలా ఒక మంచి హిట్ పడితే కోమలి ప్రసాద్ కెరీర్ కి బ్రేక్ వచ్చే సూచనలు కలవు. ఏది ఏమైనా నార్త్ బ్యూటీలతో పోటీపడలేక తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు.
undefined
click me!