కేతికాకు ‘రొమాంటిక్’ తొలిచిత్రం. ఫస్ట్ సినిమాతోనే బోల్డ్ పెర్ఫామెన్స్, తన గ్లామర్, నటనతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘లక్ష్య’,‘రంగ రంగ వైభవంగా’ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. కానీ ఈ చిత్రాలు పెద్దగా హిట్ కాకపోవడంతో కేతికా కేరీర్ లోస్పీడ్ కనిపించడం లేదు. మున్ముందు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.