స్విమ్ సూట్ లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ అందాల రచ్చ.. వైరల్ వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు!

Published : Jan 12, 2023, 02:55 PM IST

21 ఏండ్లకే సోషల్ మీడియాను ఊపేస్తోంది బాలీవుడ్ నటి, డాన్సర్ అవనీత్ కౌర్  (Avneet Kaur). గ్లామర్ షోలోనూ రెచ్చిపోతోంది. అయితే, రీసెంట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఓ వీడియోతో తీవ్రంగా ట్రోలింగ్ కు గురవుతోంది.   

PREV
16
స్విమ్ సూట్ లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ అందాల రచ్చ.. వైరల్ వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు!

టెలివిజన్ యాక్ట్రెస్ అవ్నీత్ కౌర్ ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిల్ మాస్టర్స్‌’తో, ‘డాన్స్ కే సూపర్‌స్టార్స్‌’తో హిందీలో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నటిగా 2012లో ‘మేరి మా’లో తొలిసారిగా నటించింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 
 

26

ఇక ప్రస్తుతం నటిగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా,  సోషల్ మీడియాలోనూ అవనీత్ కౌర్ రచ్చరంభోలా చేస్తోంది. తనకున్న క్రేజ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 32.6 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. దీంతో ఆమెను అభిమానించే వారి సంఖ్య ఎక్కువేనని అర్థం అవుతోంది.

36

ప్రస్తుతం ఈ బ్యూటీకి 21 ఏండ్లు మాత్రమే. చిన్నపటి నుంచే టీవీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయిన అవనీత్ కౌర్, నటిగానూ రాణిస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులకు ఖుషీ అవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చకు రగిలిపోతున్నారు.
 

46

ఈ సందర్భంగా సండే ట్రీట్ గా అవనీత్ కౌర్ ఓ బోల్డ్ వీడియోను పంచుకుంది. బ్లాక్ మోనొకిని స్విమ్ సూట్ లో ఘాటుగా అందాలను ప్రదర్శించింది. తడిపరువాలను మెంటల్ ఎక్కించేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే వీడియోపై నెటిజన్లు తీవ్రండా మండిపడుతున్నారు.
 

56

చిన్నప్పటి నుంచి అవనీత్ కౌర్ ను ట్రెడిషనల్ లుక్ లో చూశామని, ఇప్పుడు బోల్డ్ ఫొటోషూట్లు చేయడం ఏం బాగాలేదన్నారు. మరికొందరు నెటిజన్లు అసహ్యకరమైన వ్యాఖ్యలను చేస్తున్నారు. ఇంకొందరు ఆమెను ఉర్ఫీ జావేద్‌తో కూడా పోల్చుతున్నారు. 
 

66

ఓ నెటిజన్ స్పందిస్తూ ‘నేటి యువత ఎటువైపు వెళ్తొంది.. ఈ అమ్మాయి ఈ వీడియోతో ఏం నేర్పిస్తోంది’ అంటూ మండిపడ్డారు. ఇటీవల తను చేసిన ఫొటోషూట్లకు సంబంధించిన  దుస్తులపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ ఫ్రంట్‌లో,  కంగనా రనౌత్ నిర్మిస్తున్న ‘టికు వెడ్స్ షేరు’ నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా నటిస్తోంది. 
 

click me!

Recommended Stories