ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపికైంది. సాంగ్ కంపోజర్ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు విన్నింగ్ క్రెడిట్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి కూడా ఇవ్వడం జరిగింది.