శ్రీదేవి, కంగనా, ప్రియాంక చోప్రా.. పెళ్లైన హీరోలతో ప్రేమలో పడిన 7 బాలీవుడ్ హీరోయిన్లు

First Published Oct 30, 2024, 8:46 PM IST

ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ వంటి మరికొందరు బాలీవుడ్ హీరోయిన్లు.. పెళ్ళైన హీరోలతో ప్రేమాయణాలు నడించారని మీకు తెలుసా..? ఇంతకీ అసలు కథ ఏంటంటే..? 

ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ వంటి ఏడుగురు బాలీవుడ్  స్టార్ హీరోయిన్లు పెల్ళైన హీరోలతో   ప్రేమలో పడ్డారు. మరి అలా ప్రేమించడం వల్ల వారు ఏ ఇబ్బందులు ఫేస్ చేశారు. అనేది ఇప్పుడు చూద్దాం. 

Also Read: ఫస్ట్ సినిమాలోనే లిప్ లాక్, రొమాన్స్ కు రెడీ అవుతున్న మోక్షజ్ఞ,

శ్రీదేవి, బోనీ కపూర్ ల ప్రేమకథ గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవి.. స్టార ప్రొడ్యూసర్ గా ఉన్న బోణీకపూర్ ను ప్రేమించి పెళ్ళాడింది. అయితే అప్పటికే  బోనీకి పెళ్లైంది. అర్జున్ కపూర్ కూడా పుట్టాడు. అయితే బోనీ తన మొదటి భార్య మోనతో విడాకులు తీసుకొని, అప్పటికే గర్భవతి అయిన శ్రీదేవిని వివాహం చేసుకున్నారు.

Also Read: నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది,

Latest Videos



రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా ప్రేమకథ బాలీవుడ్‌లో ప్రతీ ఒక్కిరికి తెలుసు. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత, ఆదిత్య తన మొదటి భార్యకు విడాకులిచ్చి రాణీని పెళ్ళి చేసుకున్నారు. 

Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఒంటిపై ఉండే ఏకైక పచ్చబొట్టు రహస్యం ఏంటో తెలుసా..? అందులో స్పెషల్ ఏంటి..?

ధర్మేంద్ర ‌- హేమమాలి వివాహం కూడా ఇలానే జరిగింది. అప్పటికే పెళ్లైన ధర్మేంద్ర.. తనతో ఎన్నో సినిమాలు చేసిన హేమా మాలినిని ప్రేమించాడు. ఇద్దరు ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఈక్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. ఇప్పటికీ ఎంతో అన్యోయ్యంగా జీవిస్తున్నారు. 

Also Read:300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

హృతిక్ రోషన్ సుజానే ఖాన్‌ను వివాహం చేసుకున్నప్పుడు కంగనా రనౌత్ ఆయనతో ప్రేమలో పడ్డారు. కాని ఈ విషయాన్ని  కంగనా ఒప్పుకోలేదు.  ఆ వాదనలను ఖండించి. ప్రస్తుతం పెళ్లి అనే ఊసు లేకుండా  సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తోంది కంగనా. 

ఇక ప్రస్తుతం అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడి హాలీవుడ్ లో సెటిల్ అయిన  ప్రియాంక చోప్రా.. మొదట్లో  షారుఖ్ ఖాన్ ప్రేమించారట. వీరి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వారిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని వార్తలు వైరల్ అవ్వడంతో... షారుఖ్ భార్య  గౌరీ ఖాన్ జోక్యం చేసుకుని వాటిని ఖండించారు. 

click me!