కాని సూర్య హీరోగా ఎదగాల్సిన టైమ్ లో సెకండ్ హీరోగా చేస్తే.. హీరోగా అవకాశాలు వస్తాయో రావో అన్న భయంతో చెయ్యను అని చెప్పాడట. అయితే ఈ పాల్రలో ఆతరువాత శశాంక్ ను తీసుకున్నారు జక్కన్న. 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా సై. ఈ సినిమాలో నితిన్, జెనీలియా జంటగా నటిస్తే.. శశాంక్ సెకండ్ హీరోగా చేశాడు. రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్, నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోసించారు.