ఎవరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫస్ట్ టైం ఒక కామనర్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి కప్పు ఎగరేసుకుపోయాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఒక హామీ ఇచ్చాడు. తాను కనుక టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు దానం చేస్తానని అన్నాడు.