పోసాని కృష్ణ మురళీ ఎక్కడా..? ఏమైపోయాడు..?

First Published | Aug 13, 2024, 10:14 PM IST

నటుడు.. వైసీపీ లీడర్.. ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి ఎక్కడా..? గతంలో చిటికి మాటికి ప్రెస్ మీట్ లు పెట్టిన మెంటల్ కృష్ణ ఇప్పుడు కనిపించకుండా పోయారు. 
 

పోసాని కృష్ణ మురళి.. టాలీవుడ్ లో ఓ స్పెషల్ బ్రాండ్.. డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ.. నటులలో పోసాని కృష్ణ మురళీ... ఈ ఇద్దరు చాలా స్పెషల్.. అంతే కాదు ఈ ఇద్దరు వైసీపీ పార్టికి చెందినవారే.. వర్మ జగన్ కు ఫ్యాన్ అయితే.. పోసాని వైసీపీ లీడర్. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోసాని నోటికి అద్దు అదుపు లేకుండాపోయింది. ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టి.. నోటికి వచ్చినట్టు మాట్లాడేవారు. దారుణమైన పదజాలం వాడుతూ.. అరిచి గీ పెట్టేవాడు.

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు తప్పుకోబోతున్నాడా..? స్టార్ ప్రొడ్యుసర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి..? 
 

చంద్రబాబుతో పాటు.. పవన్ కళ్యాణ్ ను కూడా పోసాని తిట్టని తిట్టు లేదు. జగన్ పై ప్రేమతో.. ప్రతిపక్షాలను.. నాయకులను నోటికి వచ్చినట్టు తిట్టే పోసాని.. పిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గా జగన్ పదవి ఇచ్చిన తరువాత ఇంకా రెచ్చిపోయారు. కులం పేరుతో నందీ అవార్డ్ లపై ఆయన మాట్లాడిన మాటలు టాలీవుడ్ జనాలకు కోపం తెప్పించాయి. ఇదంతా జరిగిపోయింది. 

అనుష్కను వేశ్య పాత్ర చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరు..?
 


ఇక ఇప్పటి సంగతికి వస్తే..పోసాని ఎక్కడా.. కనీసం జాడకూడా లేదు.. అసలు ఊళ్లో ఉన్నారా..? లేక ఎటైనా వెళ్ళిపోయారా అనేది తెలియని పరిస్థితి. ఆయన నోటి దురుసుకు కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో.. మీడియా ముందుకు రావడం అటుంచితే.. కనీసం కనిపించని కూడా కనిపించడంలేదు. మెగా ఫ్యామిలీతో పాటు.. టాలీవుడ్ పై అతను చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో పోసానికి అవకాశాలు తగ్గిపోయాయి.

హీరోయిన్ తో మహేష్ బాబు లిప్ లాక్... నమ్రత ఏం చేసిందో తెలుసా..?

ఛాన్స్ లు లేకున్నా.. వైసీపీలో కొనసాగుతూ.. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా పదవి అనుభవించారు పోసాని. కాని ఇప్పుడు ప్రభుత్వం మారడం పోసాని మాయమైపోయారు. అయితే టాలీవుడ్ లో టాక్ ఏంటంటే.. పోసాని కృష్ణ మురళి.. పోన్ నెబర్స్ మార్చి.. ఇక్కడ ఇళ్లకు తాళం వేసి.. విదేశాల్లో ఎవరికి తెలియని ప్లేస్ కు వెళ్ళిపోయినట్టు టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం. పోసాని ఈ 5 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం లేదని అంటున్నారు.

ప్రభాస్ కు చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్ ఎవరు..? ఏం చేసింది.

ఒక వేళ కనిపిస్తే.. పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ వదిలిపెట్టరన్న భయంలో ఆయన ఉన్నట్టు సమాచారం. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు.. ఏం చేస్తున్నారు.. ఒక్క సారి కనిపిస్తే బాగుండు అని ప్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఎన్నటికల ముందు.. ఫలితాల ముందు కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడి.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పోసాని.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు.. ఏం చేస్తున్నారు.. ఒక్క సారి కనిపిస్తే బాగుండు అని ప్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఎన్నటికల ముందు.. ఫలితాల ముందు కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడి.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పోసాని.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని అంతా ఎదురు చూస్తున్నారు. 

Latest Videos

click me!