అలాంటి బంధాలు చాలా ఉన్నాయి టాలీవుడ్ లో. ఇక విషయానికి వస్తే.. సూపర్ స్టార మహేష్ బాబు చాలా రిజర్డ్వ్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతారు కాని.. కలిసి పార్టీలు, పబ్ లు లాంటివి అస్సలు అలవాటు లేదు. సినిమా ఫంక్షన్స్ కు కూడా తప్పదు అనుకుంటేనే వస్తాడు. అయితే షూటింగ్ లేదంటే ఫ్యామిలీ, లేదా ఫారెన్ ట్రిప్.. అది కూడా ఫ్యామిలీతోనే.