మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 90లలో స్టార్ డైరెక్టర్ గా హవా సాగించాడు. ఆలీ, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతిబాబు వంటి టైర్ టు హీరోలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు ఆయన. ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. బాలయ్యతో మాత్రం ఒక్క సినిమా చేశాడు.